రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ కొత్త ట్రైలర్ నిన్న విడుదల అయింది. టీజర్ తో చూసినప్పుడు ట్రైలర్ కొంచెం పర్వాలేదు అనిపించిన మొత్తానికి అభిమానులు మాత్రం ఆసక్తి పరచలేకపోయిందని మాత్రం చెప్పొచ్చు. గ్రాండ్ విజువల్స్ గ్రాండ్ బడ్జెట్ ఈ ట్రైలర్లో కనపడకపోవడం విశేషం ట్రైలర్లో కొన్ని అంశాలు నిశితంగా పరిశీలించినప్పుడు సినిమాలో యాక్షన్ పార్ట్ ఎమోషన్ పార్ట్ చాలా ఎక్కువ నట్టు అనిపిస్తుంది. రెండు గంటల 45 నిమిషాలు ఉన్నాయి సినిమాలో యాక్షన్ పాటు అదేవిధంగా ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ పాత్ర నిడివి ఎక్కువ ఉంటే సినిమా మీద ఆసక్తి తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇక మొత్తానికి చూస్తే ట్రైలర్ పెద్దగా ఆసక్తి వచ్చేలా లేదని చెప్పొచ్చు.