గేమ్ చేంజర్ కథ ఇదేనా ?

 


ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ట్రైలర్లో గేమ్ చేంజర్ కదా సగానికి పైగా అర్థమైందని యూట్యూబ్లో వీడియోల మీద వీడియోలు పెడుతున్నారు. వీరి మాటలు ప్రకారం చూస్తే ఈ సినిమా తండ్రికి తండ్రికి కొడుకుకి కొడుకుకి మధ్య జరిగిన యుద్ధం లాగా ఉంటుందని తెలుస్తుంది. రామ్ చరణ్ డాక్టర్ గాను ఐపీఎస్ గాను ఐఏఎస్ గాను సీఎం  గాను నాలుగు పాత్రలలో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. తండ్రిని చంపి పార్టీని లాక్కున్న శ్రీకాంత్ మీద శ్రీకాంత్ కొడుకు ఐన ఎస్ జె సూర్య మీద రామ్ చరణ్ ఎలా పోరాడి సీఎం అయ్యాడు అనేది గేమ్ చేంజర్ ఫ్లాట్ అని తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ పాత్ర విభిన్నంగా ఉండబోతుందని కొన్ని యాక్షన్ సన్నివేశాలు అభిమానుల్ని అలరిస్తాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

Post a Comment

Previous Post Next Post