నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ కలిసినట్టు కలవనట్టు ఒక్కొక్కసారి వెలివేసినట్టు కనిపిస్తుంది. ఏది ఏమైనా వారి మధ్య ఏదో తెలియని గ్యాప్ ఉందని అందరికీ తెలిసిందే. కానీ పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో ఎప్పుడు బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ పేరు తీయడం చాలా అరుదు.ఇక విషయానికి వస్తే బాలయ్య కొత్త సినిమా డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు బాబి థమన్ తో కలిసి బాలకృష్ణ ఆహా UNSTOPPABLE సీజన్ 4 లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబి సినిమాల ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడ షోలో వేసిన ఏవీ లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా గురించి లేకపోవడం గమనర్హం. ఎంత ఎన్టీఆర్ మీద కోపం ఉన్న షోలో ఎన్టీఆర్ సినిమాని కట్ చేసి బాబీ సినిమాల గురించి మాట్లాడడం అనేది అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకు ఎన్టీఆర్ ని ఎలా అవమానిస్తున్నారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్ సోషల్ మీడియాలో బాలయ్య మీద విరుచుకుపడుతున్నారు. మరి ఇది బాలయ్య కి తెలిసే జరిగిందా ? లేదా షో నిర్వాహకులు కట్ చేసిందా ? అనేది క్లారిటీ లేదు. ఏది ఏమైనా ఎన్టీఆర్ కి ఈ అవమానాలు కొత్త కాదు నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ కి గ్యాప్ అనేది పాత కూడా కాదు.